IPL 2020 : Suresh Raina returns to India from UAE 'for personal reasons' and will be unavailable for the remainder of the IPL season, says his team Chennai Super Kings
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#Harbhajansingh
#deepakchahar
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia
ఐపీఎల్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కొన్ని వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు.